తాజా వార్తలు

Sunday, 20 September 2015

టాబుకు పెళ్ళంటా?

టబు పెళ్లి  చేసుకోబోతుంది. ఇప్పుడు టాబు వయసు 48 సంవత్సరాలు. ఇంత లేటు వయసులో పెళ్ళి ఏమిటి అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆమెకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయట. అవన్నీ తీరడానికి ఇంత టైమ్‌ పట్టిందట. ముఖ్యంగా తెలుగు హీరోల్లో అక్కినేని నాగార్జున సరసన నటించి హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న టబుతో ఆయనకు ఎఫైర్‌ ఉన్నట్లు ఎంతో ప్రచారం జరిగింది. ఆయన కోసమే పెళ్ళి కాకుండా టబు ఉండిపోయిందనే గాసిప్స్‌కి కొదవే లేదు. నాగార్జున కొడుకులు హీరోలు అవడం, నటుడిగానే కాక బిజినెస్‌మెన్‌గా ఆయన బిజీ అవడంతో టబు మెల్లగా ముంబై వెళ్ళిపోయింది. ప్రస్తుతం మలి దశలో తోడు కోసం పెళ్ళి చేసుకోక తప్పడంలేదని, అందుకే పెళ్ళికి ఓకే అనేసిందనీ హిందీ పత్రికలు ప్రత్యేకించి రాస్తున్నాయి.  ఇదే విషయం టాబుని అడిగితే...ఆ సంగతి నిజమేనని నొక్కి చెబుతుంది
« PREV
NEXT »

No comments

Post a Comment