తాజా వార్తలు

Monday, 28 September 2015

వాటా కావాలని అడుగుతున్న త్రివిక్రమ్టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మంచి క్రేజ్ ఉంది. అయన సినిమా అంటే ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువే ! ఇప్పుడు త్రివిక్రమ్ హీరో నితిన్ తో అ .. ఆ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమా తో త్రివిక్రమ్ రూటు మార్చాడు. ఇకపై రెమ్యునరేషన్ కాకుండా సినిమా లో వాటా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. నితిన్ తో చేస్తున్న సినిమాకు రాధాకృష్ణ (హారిక .. హాసిని క్రియేషన్స్ ) నిర్మాత. ఇటీవలే అయన అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని నిర్మించాడు. అయితే ఈ సినిమాకు లాభాలు రాలేదు. దాంతో ఇకపై రెమ్యునరేషన్ వద్దని సినిమాలో వాటా కావాలని అడుగుతున్నాడు. ఇక సినిమాకు ఎంత లాభం వస్తే అంత వాటా పెరుగుతుంది కదా ? ఏమంటారు !!!
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment