తాజా వార్తలు

Wednesday, 2 September 2015

ఉపేంద్ర 2 సమీక్ష

ఉపేంద్ర ఎప్పుడూ ప్రేక్షకుల అంచనాలకు అందడు. ఉపేంద్ర 2తో అతడి తిక్క పరాకాష్టకు చేరింది. ఇప్పటిదాకా ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో సినిమాలు తీసినప్పటికి, ఈసారి ఔట్ ఆఫ్ ద వరల్డ్ ఐడియాతో వచ్చాడు. ప్రపంచంలోనే ఎవరూ తీయని తరహా సినిమా తీద్దామనుకున్నాడు. ఎక్కడో ఓ చోట ఏదో ఒక అద్భుతం చేస్తాడు. ఏదో ఒక కొసమెరుపు ఉండే ఉంటుంది. థియేటర్లో కూర్చుని ఎంత అర్థం చేసుకుందామన్నా.. బయటికి వచ్చాక  ఎంత రీకలెక్ట్ చేసుకుందామనుకున్నా.. కథ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఇదీ కథ అని చెప్పే సాహసం చేయలేం.  
« PREV
NEXT »

No comments

Post a Comment