తాజా వార్తలు

Thursday, 1 October 2015

గడబిడ యాడ్ పై అడ్వర్టైజింగ్ కౌన్సిల్ అక్షింతలు

 ఎయిర్‌ టెల్‌  4జీ యాడ్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని అడ్వర్టైజింగ్ కౌన్సిల్ ఎయిర్ టెల్ కు నోటీస్ ఇచ్చింది. దేశంలో అత్యంత వేగవంతమైన 4జీ సర్వీసులను అందిస్తున్నామని ఎయిర్ టెల్ కొంతకాలంగా యాడ్స్ ను ప్రసారం చేస్తోంది.  ఐతే, ఇదంతా జనాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందని ఓ వినియోగదారుడు ఆ సంస్థపై ఫిర్యాదు చేశారు. దీంతో అడ్వర్టయిజింగ్ కౌన్సిల్ ఈ యాడ్ ను సమీక్షించి… కోడ్‌ ఉల్లంఘించిందని తేల్చింది. దీంతో తమ యాడ్‌ ను ఉపసంహరించుకోవాలని ఆ సంస్థ నిర్ణయించింది.
« PREV
NEXT »

No comments

Post a Comment