తాజా వార్తలు

Thursday, 1 October 2015

పదిరోజుల్లో బందరు పోర్టు భూముల సేకరణ- ఎంపీ నారాయణరావు

బందరు పోర్టుకు అవసరమైన భూముల సేకరణకు తుళ్లూరు తరహా విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఎంపీ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. పది రోజుల్లో పోర్టు భూములు రైతులకు ప్రత్యేక ప్యాకేజీనీ ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. పోర్టు నిర్మాణంతోనే పరిశ్రమల స్థాపన, వృద్ధి సాధ్యమవుతుందన్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియా పాయింట్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment