తాజా వార్తలు

Monday, 12 October 2015

బీహార్ లో ప్రశాంతంగా పోలింగ్

బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.  పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ బలగాలతో భద్రత పెంచారు. 10 జిల్లాలోని 49 నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 583 అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమవుతుంది.
« PREV
NEXT »

No comments

Post a Comment