తాజా వార్తలు

Monday, 5 October 2015

రీఎంట్రీ కోసం జెనీలియా తాపత్రయం


జెనిలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఒక మగబిడ్డకు తల్లి అయ్యారు కూడా. మరోవైపు తాను వయసుకు మించి కనిపిస్తున్నానని జెనీలియా పేర్కొంది. దీంతో పాత అందాల ముద్దుగుమ్మగా తయారయ్యేందుకు ట్రిట్‌మెంట్ చేయించుకుంటుందని టాక్.  జెనీలియా మళ్లీ నటించడానికి సిద్ధమౌతున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అందానికి మెరుగులు దిద్దుకునే అమ్మడి పనులు తన రీఎంట్రీ నిజమేనని చెప్పకనే చెబుతున్నట్లు ఉందని ఫిల్మ్ నగర్ టాక్..
« PREV
NEXT »

No comments

Post a Comment