తాజా వార్తలు

Tuesday, 20 October 2015

హేట్ స్టోరీ 3 ట్రైలర్ నా........ బ్లూ ఫిల్మా..?బాలీవుడ్ మూవీ హేట్ స్టోరీ  3 ట్రైలర్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది..జరీన్ ఖాన్ , షర్మాన్ జోషి , కరణ్ సింగ్ ప్రధానపాత్రధారులుగా విశాల్ పాండ్య తెరకెక్కిస్తున్న 'హేట్ స్టోరీ 3 ట్రైలర్ ను చిత్రయూనిట్ లేటేస్ట్ గా లాంచ్ చేసింది.. తుమ్హే అప్నే బనాయా అంటూ సాప్ట్ సాంగ్ తో మొదలైన ఈ ట్రైలర్ హీటెక్కిస్తోంది..లిమిట్స్ కు మించి జరీన్ ఖాన్ రోమాన్స్ చేసింది..అంతేకాకంఉడా షర్మాన్ జోషి , కరణ్ సింగ్ మధ్య హాట్ సీన్స్ చూసిన ప్రతి ఒక్కరు అవాక్కైపోతున్నారు..ఒక ట్రైలరే ఇంత హీట్ పుట్టిస్తే...సినిమా లో ఏ రేంజ్ లో వుంటాయో అర్థం చేసుకోవచ్చు..భూషన్ కుమార్ నిర్మిస్తున్న ఈచిత్రాన్ని డిసెంబర్ 4 రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.. ఈ  సాంగ్ ట్రైలర్ చూసిన వాళ్లకు ఇది కామన్ ఫిల్మా..? బ్లూ ఫిల్మా..? అనే డౌట్ రావడం ఖాయం...
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment