తాజా వార్తలు

Monday, 5 October 2015

సోమ్‌నాథ్ భారతితో రాజీనా..?

సోమ్‌నాథ్ భారతితో రాజీ కుదుర్చుకునే ప్రసక్తేలేదని లిపికా మిత్తా స్పష్టంచేశారు. కాగా, తనను గృహ హింసకు గురిచేస్తున్నాడని, ఒకసారి హత్య చేసేందుకు కూడా యత్నించాడని సోమ్‌నాథ్‌పై లిపికా మిత్రా పోలీసు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ సోమ్‌నాథ్ భారతితో రాజీపడే ఉద్దేశ్యం ఉంటే తమకు చెప్పాలని సుప్రీంకోర్టు లిపికా మిత్రాకు గతంలో నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆమె ఇవాళ కోర్టు నోటీసుకు సమాధానం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సోమ్‌నాథ్‌తో రాజీపడే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment