తాజా వార్తలు

Saturday, 31 October 2015

వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తమ పార్టీ తరపున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరును ఖరారు చేసింది. గతంలో వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన రాజయ్య డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. కడియం రాజీనామాతో మళ్లీ వరంగల్  ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నరు.
« PREV
NEXT »

No comments

Post a Comment