తాజా వార్తలు

Thursday, 1 October 2015

శాటిలైట్ రైట్స్ లో దుమ్మురేపిన శివమ్

 రామ్ న‌టించిన తాజా చిత్రం శివ‌మ్ శాటిలైట్ రైట్స్ లో దుమ్ము రేపింది. శివ‌మ్ శాటిలైట్ రైట్స్‌ను ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ జెమినీ రూ 5.5కోట్ల‌కు ద‌క్కించుకుంది. సినిమా రిలీజ్ కి ముందే శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ కి అమ్ముడు పోయి టేబుల్ ప్రాఫిట్స్ తెచ్చి పెట్టడంతో ఈ చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. రామ్ కేరీర్‌లోనే త‌న సినిమాకు ఈ స్థాయిలో శాటిలైట్ బిజినెస్ జ‌ర‌గ‌డం రికార్డుగా నిలిచింది. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. కామెడీ, యాక్షన్, లవ్ స్టొరీ.. ఇలా అన్ని అంశాల మేళ‌వింపుతో వ‌స్తున్న శివ‌మ్ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.   
« PREV
NEXT »

No comments

Post a Comment