తాజా వార్తలు

Thursday, 8 October 2015

ఆర్టీసీ బస్సులో ప్రసవం


హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించింది. ఐడీఏ బొల్లారానికి చెందిన గర్బిణి లక్ష్మి చికిత్స కోసం కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి వెళ్తోంది. బస్సు కోఠికి చేరుకోకముందే మార్గమధ్యలో పురిటినొప్పులు వచ్చాయి. నొప్పులు ఎక్కువ కావడంతో ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వద్ద బస్సులోనే ప్రసవించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇద్దరినీ సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment