తాజా వార్తలు

Tuesday, 13 October 2015

వరంగల్ లో మరోసారి బయటపడ్డ గన్ కల్చర్

 వరంగల్  జిల్లాలోని హనుమకొండలో భూవివాదం విషయంలో కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు మురళీ మధ్య తోపులాట జరిగింది. ఒకానొక సమయంలో కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డి తుపాకీ తీసి మురళీని బెదిరించాడు. మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు రాజేందర్‌రెడ్డిని అడ్డుకున్నారు. తుపాకీని లోపల పెట్టుకో అని సముదాయించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment