Writen by
vaartha visheshalu
00:48
-
0
Comments
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. ఈ క్రమంలో గత ఆదివారం ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కిషన్‌గంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీతో పాటు బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. ఈ క్రమంలో ఓవైసీ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని కిషన్‌గంజ్ ఎస్పీ రాజీవ్ రాజన్ అరెస్టు వారెంట్ జారీ చేశారు. అక్బరుద్దీన్‌పై కేసు కూడా నమోదైంది.
No comments
Post a Comment