తాజా వార్తలు

Monday, 12 October 2015

డబ్బులు తీసుకునే చేసిందట

 రుద్రమదేవి సినిమాలో టైటిల్ రోల్ పోషించిన అనుష్క.. ఈ మూవీ కోసం ఎంతగానో కష్టపడింది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అల్లు అర్జున్, ప్రకాశ్ రాజ్.. ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని.. అనుష్క కూడా ఈ మూవీకి పారితోషకం తీసుకోకుండా ఫ్రీగా నటించిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి రూమర్స్‌లో నిజంలేదని.. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా క్లారిటీ ఇచ్చేసింది అనుష్క. తన రెమ్యూనరేషన్ విషయంపైనా స్ట్రెయిట్ గానే స్పందించింది. ఫ్రీగా సినిమాలు చేసేంత దయార్ద హృదయం తనకు లేదని క్లారిటీ ఇచ్చిన బొమ్మాళి.. సినిమాకు ఎంతగా కష్టపడతానో అంతకు తగ్గ రెమ్యూనరేషన్ ను ఖచ్చితంగా తీసుకుంటానని వెల్లడించింది. దీంతో రుద్రమదేవి సినిమాకు అనుష్క అందుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే దానిపై ఇండస్ట్రీలో ఊహాగానాలు మొదలయ్యాయి.  
« PREV
NEXT »

No comments

Post a Comment