తాజా వార్తలు

Friday, 16 October 2015

యువకుడిపై యాసిడ్ దాడి చేసిన యువతి

ప్రియుడిపై తన ప్రియురాలు యాసిడ్ దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం సృష్టించింది. దాడిలో గాయపడిన ప్రియుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. బాధితుడి వివరాల ప్రకారం.. తెనాలికి చెందిన వెంకటేష్ అనే ఓ అమ్మాయిని ప్రేమించాడు. కొద్ది రోజులు ఆమెతో తిరిగి తరువాత మరో అమ్మాయి వెంట పడ్డాడు. విషయం తెలిసిన మొదటి ప్రియురాలు తట్టుకోలేక ప్రతీకారం తీర్చుకోవాలన్న కోపంతో యాసిడ్ దాడి చేసింది. దాడిలో వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. 
« PREV
NEXT »

No comments

Post a Comment