తాజా వార్తలు

Thursday, 15 October 2015

నాగ్ మాటే నెగ్గింది.....!నాగ్ అటు-అఖిల్ ఇటు అంటూ నిన్ననే వార్తవిషేషాలు వెల్లడించింది అఖిల్ సినిమా విడుదల వాయిదా వ్యవహారంపై ఓ వార్తా కథనం. గ్రాఫిక్స్ సరిగ్గా రాలేదు కాబట్టి తొందర పడకుండా, అన్నీ చేసి విడుదల చేద్దామంటున్నాడు నాగ్, దర్శకుడు వివి వినాయక్ కూడా అదే అభిప్రాయంతో వున్నాడు అని. కానీ అఖిల్, నితిన్ షెడ్యూల్ డేట్ ప్రకారం వెళ్లాలి అంటున్నారు అని కూడా. 
ఇప్పుడు అఖిల్ విడుదల వాయిదా పడింది. అది కూడా టెక్నికల్ రీజన్స్ చెప్పే. పైగా మళ్లీ డేట్ ఎప్పుడన్నది తెలియచేయలేదు. అంటే గ్రాఫిక్స్ వర్క్ కాబట్టి కాస్త టైమ్ పట్టవచ్చు. పైగా ఫస్ట్ వీక్ లో బెంగాల్ టైగర్, కంచె వున్నాయి. రెండో వారానికి వెళ్తుందేమో అఖిల్ చూడాలి మరి. ప్రస్తుతానికైతే నాగ్ మాటే నెగ్గింది.
Film Desk,
« PREV
NEXT »

No comments

Post a Comment