తాజా వార్తలు

Thursday, 15 October 2015

బ్రహ్మీ కి ఆల్టర్ నేటివ్ వచ్చేసాడుఇటీవల బ్రహ్మానందం అవుట్ డేటెడ్ అయిపోతున్నాడు. సినిమాలు తగ్గిపోతున్నాయి. నిర్మాతలు ఆల్టర్ నేటివ్ చూసుకుంటున్నారు. ఒకటీ అరా సినిమాలు వచ్చినా నవ్వించలేకపోతున్నాడు గతంలోలా.
ఆ మధ్య డిక్టేటర్ సినిమాలో బ్రహ్మీ కోసం చేసిన క్యారెక్టర్ ను అలాగే వుంచి, ఆయనను మాత్రం మార్చేసారు. పృధ్వీని పెట్టుకున్నారు. ఇప్పుడు అదే పని శంకరాభరణంలో కూడా చేసారు. బ్రహ్మీ కోసం తయారుచేసిన క్యారెక్టర్ ఒక్క అక్షరం స్క్రిప్ట్ కూడా మార్చకుండా, పృధ్వీతో మార్చేసారట. దీంతో బ్రహ్మీకి ఇక కంపల్సరీ రిటైర్ మెంట్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
బ్రూస్ లీ సినిమాలో కూడా బ్రహ్మీ కేవలం కొన్ని సీన్లు మాత్రమే కనిపిస్తాడు. అఖిల్ లో మరి ఏం చేస్తాడోచూడాలి. 
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment