తాజా వార్తలు

Tuesday, 6 October 2015

బాహుబలి కి దడ పుట్టిస్తున్న ''బ్రూస్ లీ ''ఓవర్సీస్ లో దర్శకులు శ్రీను వైట్ల కు మంచి డిమాండ్ ఉంది . వినోద ప్రధానంగా శ్రీను వైట్ల చిత్రాలు ఉంటాయి కాబట్టి హీరో రేంజ్ అవసరం లేకుండానే శ్రీను వైట్ల చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది ఇక దానికి తోడూ హీరో రేంజ్ కూడా ఆడ్ అయితే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా ? తాజాగా రాంచరణ్ తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''బ్రూస్ లీ '' చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఏకంగా బాహుబలి ని మించిన విధంగా 350స్క్రీన్ లలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు . బాహుబలి మొత్తం మీద 200వరకే స్క్రీన్ లు లభించగా బ్రూస్ లీ ని మాత్రం 350స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇందులో ఓ పాత్రలో కనిపించనున్నాడు కాబట్టి బాహుబలి రికార్డులను దృష్టిలో పెట్టుకొని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు .
Film Desk-Overseas
« PREV
NEXT »

No comments

Post a Comment