తాజా వార్తలు

Friday, 16 October 2015

ముంబయిలో పేలిన గ్యాస్ సిలిండర్, 8మంది మృతి

ముంబయి కుర్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ హోటల్‌లో శుక్రవారం మధ్యాహ్నం సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment