తాజా వార్తలు

Monday, 12 October 2015

దాసరికి కౌంటర్ వేసిన బన్నీదాసరి - మెగా కుటుంబానికి గతకొంత కాలంగా ఉప్పు నిప్పు లాగా వ్యవహారం సాగుతున్న విషయం తెలిసిందే . కాగా తాజాగా రుద్రమదేవి చిత్రం వల్ల మళ్ళీ వివాదం మొదలయ్యింది . అక్టోబర్ 16న చరణ్ బ్రూస్ లీ రిలీజ్ అవుతున్న నేపత్యలో నిన్న దాసరి చేసిన ప్రకటన మెగా ఫ్యాన్స్ కు మంట పెట్టగా దాసరి మాటలకు పరోక్షంగా అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చాడు .చరణ్ బ్రూస్ లీ చిత్రం ప్రారంభోత్సవం రోజునే అక్టోబర్ 16న రిలీజ్ చేస్తామని ప్రకటించారు ,ఇక రుద్రమదేవి సెప్టెంబర్ 4న రిలీజ్ కావాల్సి ఉంది కానీ అది కుదరకపోవడంతో 16న బ్రూస్ లీ చిత్రం వస్తుందని తెలిసి కూడా రిలీజ్ చేసారు ఎందుకంటే బ్రేక్ ఈవెన్ కాగలమని ముందే అనుకున్నారేమో !రెండు సినిమాలు కూడా ఆడతాయి అని అనుకున్నారు కానీ బ్రూస్ లీ సడెన్ గా వస్తున్నట్లు కొంతమంది మాట్లాడటం విచిత్రంగా ఉంది అని కౌంటర్ ఇచ్చాడు దాసరి కి బన్నీ . ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment