తాజా వార్తలు

Tuesday, 6 October 2015

లిప్ లాక్ చేస్తూ దొరికిన దీపికా పడుకునే -రణవీర్ సింగ్ లురాత్రి పూట కావడంతో ఎవరూ లేరని భావించి ఒకరినొకరు గట్టిగా హత్తుకొని అధర మధురాలను ఆస్వాదించారు బాలీవుడ్ ప్రేమ పక్షులు దీపికా పడుకునే -రణవీర్ సింగ్ లు . ఇటీవలే విదేశీ టూర్ కు జంటగా వెళ్ళిన ఈ ఇద్దరూ వారం రోజుల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు . ముంబై విమానాశ్రయం నుండి బయటకు వచ్చిన దీపికా -రన్వీర్ లు ఇంటికి వెళ్ళడానికి వేరు వేరు కార్లు ఎక్కుతూ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై వెను దిరిగి వచ్చి గట్టిగా హత్తుకొని లిప్ లాక్ చేస్తూ ఆ మధురాలను అనుభవించారు . అయితే ఇదంతా రాత్రి కావడంతో ఎవరూ గమనించడం లేదు అనుకున్నారు కానీ ఈలోపు టక టకా ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు .
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment