తాజా వార్తలు

Monday, 5 October 2015

చేతకాని, దివాళకోరు ప్రభుత్వం-డీకే అరుణ

ప్రభుత్వంపై ఎమ్మెల్యే డీకే అరుణ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు.  చేతగాని, దివాళకోరు ప్రభుత్వమని సీఎం ఒప్పుకున్నారని కాంగ్రెస్ నేత డీకే అరుణ అన్నారు. ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. రైతులకు ఏక కాలంలో రుణమాఫీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతున్నాయని డీకే అరుణ అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment