తాజా వార్తలు

Wednesday, 7 October 2015

ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్ కౌంటర్, 8మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ జిల్లా దర్బాఘాట్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్ట్‌లు మృతిచెందారు. దర్బాఘాట్‌ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్లుపల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఓ మహిళా మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసువర్గాలు వెల్లడించాయి. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌ జిల్లా దర్బాఘాట్‌ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్లుపల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఓ మహిళా మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసువర్గాలు వెల్లడించాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment