తాజా వార్తలు

Sunday, 11 October 2015

గుజరాత్‌ అభివృద్ధి ప్రచార ఆర్భాటమే-హార్దిక్‌ పటేల్‌

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన గుజరాత్‌ అభివృద్ధి ప్రచార ఆర్భాటమేనని హార్దిక్‌ పటేల్‌ అన్నరు.  గుజరాత్‌ అభివృద్ధి గుట్టును రట్టు చేస్తానని హార్దిక్‌ పటేల్‌ తేల్చిచెప్పారు.  రైతులు సంతోషంగా ఉన్నారని గుజరాత్‌ చెప్పుకుంటోంది. అదే నిజమైతే.. వారం రోజుల్లో ఇద్దరు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? గుజరాత్‌ మోడల్‌ అంటే ఇదేనాని హార్దిక్‌ పటేల్‌ ప్రశ్నించారు .  

« PREV
NEXT »

No comments

Post a Comment