తాజా వార్తలు

Sunday, 4 October 2015

పటేళ్ల రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యలు వద్దు-హార్దిక్ పటేల్

పటేళ్ల రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటంలో ఎవరూ ఆత్మార్పణలకు పాల్పడవద్దని హార్దిక్ పటేల్ ఉద్యమకారులకు హార్దిక్ పటేల్ విజ్ఞప్తి చేశారు.  రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్ సమావేశంలో కరెన్సీ నోట్లు కలకలం సృష్టించాయి. సూరత్ లో హార్దిక్ అభిమానులు ఆయన వేదికపైకి రాగానే నోట్లు విరజిమ్మారు. స్టేజీపై ఉన్నంతసేపూ డబ్బులు వెదజల్లుతూ హంగామా సృష్టించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment