తాజా వార్తలు

Saturday, 3 October 2015

ఇండియన్ సూపర్ లీగ్ ఓపెనింగ్ సెర్మనీ అదుర్స్

ఇండియన్ సూపర్ లీగ్ రెండో సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. చెన్నైలోని జవహర్ లాల్ స్టేడియంలో జరిగిన ఓపెనింగ్ సెర్మనీ అదుర్స్ అనిపించింది. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ బచ్చన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చాలాకాలం తర్వాత స్టేజ్ పై మెరిసిన ఐశ్వర్యారాయ్ తన సూపర్ పెర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎంట్రీ అదిరింది. మొత్తంగా ఐఎస్ఎల్ టీమ్ ఓనర్లంతా బాలీవుడ్ స్టార్సే కావడంతో.. ఓపెనింగ్ సెర్మనీ దుమ్మురేగేలా సాగింది.
« PREV
NEXT »

No comments

Post a Comment