తాజా వార్తలు

Friday, 16 October 2015

హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్

సచివాలయంలో 19వ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ వెబ్‌సైట్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దేశ విదేశాల నుంచి 450 మంది ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్‌కు హైదరాబాద్‌ను శాశ్వత వేదిక చేయాలనుకుంటున్నామని తలసాని చెప్పారు. నవంబర్ 14నుంచి నవంబర్ 20వరకు చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్  జరుగనున్నది. 
« PREV
NEXT »

No comments

Post a Comment