తాజా వార్తలు

Saturday, 24 October 2015

జగన్ రాజీనామా అస్త్రం పారేనా...???


ప్రత్యేక హోదా సాధన డిమాండుతో ఏపీ సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టి తాను పరుగులు పెట్టాలనుకుంటున్న ఏపీ విపక్ష నేత వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా కోసం ఆయన రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. తనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు - ఎంపీలు అందరితో రాజీనామా చేయాలని జగన్ అనుకుంటున్నారట. 
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment