తాజా వార్తలు

Thursday, 15 October 2015

దుబారా లో అమెరికా అద్యక్షుడు బాబు మన చంద్రబాబు



లోక్ సత్తా అదినేత డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గట్టిగానే విమర్వలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం హంగు, ఆర్భాటాలతోనే పాలన సాగిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రయాణించిన విమానాల ఖర్చు వంద కోట్లు ఉంటుందని, అమెరికా అద్యక్షుడు కన్నా ఎక్కువ ఖర్చు అయిందని ఆయన మండిపడ్డారు.ఎంతసేపు అమరావతి రాజధాని అంటూ ఇతర ప్రాంతాలను పూర్తిగా విస్మరిస్తూ మరోసారి ప్రజల మ్య చిచ్చు పడేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. విభజన తర్వాత నిదుల దుబారా తప్ప ప్రజలకు ఒరిగింది లేదని అన్నారు. హుద్ హుద్ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని సవరించకుండా సంవత్సరీకాలు చేస్తే ఏమి ప్రయోజనం ఉందని జెపి ప్రశ్నించారు.
News Desk
« PREV
NEXT »

No comments

Post a Comment