తాజా వార్తలు

Sunday, 11 October 2015

కేసీఆర్ ను కలువనున్న చంద్రబాబు

తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలవనున్నారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ ను స్వంగా ఆహ్వానించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈనెల 18న చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ను కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. అదే విధంగా ఏపీ మంత్రులు తెలంగాణ మంత్రులను కలవనున్నారు. మరోపక్క రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పేరు మారుస్తూ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 
« PREV
NEXT »

No comments

Post a Comment