తాజా వార్తలు

Friday, 16 October 2015

బతుకమ్మ సంబురాలకు రండి..గవర్నర్ ను కోరిన సీఎం కేసీఆర్

రాజ్‌ భవన్‌ లో గవర్నర్ నరసింహన్‌ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ట్యాంక్‌బండ్‌పై జరిగే బతుకమ్మ ముగింపు వేడుకలకు గవర్నర్‌ను సీఎం ఆహ్వానించినట్లు తెలుస్తుంది. బతుకమ్మ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు దసరా రోజు జరిగే డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి కూడా హాజరు కావాలని గవర్నర్ ను సీఎం కేసీఆర్ కోరినట్టు సమాచారం. 
« PREV
NEXT »

No comments

Post a Comment