తాజా వార్తలు

Friday, 16 October 2015

హర్యానాకు చేరిన బీఫ్ వివాదం

బీఫ్ వివాదంపై హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముస్లింలు ఈ దేశంలో ఉండాలంటే వారు గొడ్డు మాంసం తినడం మానేయాలన్నారు. ఈ కామెంట్స్‌పై ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఖట్టర్‌ తన వ్యాఖ్యల్ని మీడియా అపార్థం చేసుకుందంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment