తాజా వార్తలు

Thursday, 8 October 2015

నటి మరియా మరోసారి అరెస్ట్

గుజరాత్ పోలీసులు మరియా సుసైరాజ్ అనే కన్నడ నటిని అరెస్టు చేశారు. గతంలో నిర్మాత నీరజ్ గ్రోవర్ హత్యకేసుకు సంబంధించి సాక్ష్యాలు ధ్వంసం చేసిన కేసులో మరియా సుసైరాజ్‌ మూడేళ్లు జైలులో ఉన్నారు. మరియాకు చెందిన వడోదరా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా హజ్‌యాత్రకు సంబంధించి సుమారు రూ.2.60కోట్లు మోసానికి పాల్పడినట్లు సమాచారం. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా హజ్‌యాత్రకు విమాన టిక్కెట్లు బుక్ చేసి.. అర్ధాంతరంగా టిక్కెట్లు క్యాన్సల్ చేసి డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 
« PREV
NEXT »

No comments

Post a Comment