తాజా వార్తలు

Tuesday, 20 October 2015

నయనతార కి ముచ్చటగా మూడో ప్రేమికుడు దొరికాడు అంటా.....???గ్లామరస్‌ బ్యూటీ గ్లామరస్‌ బ్యూటీ నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో పడిందన్న వార్త  మొన్నటివరకు పుకారుగానే ఉండేది..కానీ తాజాగా  ఆ వార్త నిజమేనని  సమాధానాలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్  తెరకెక్కిస్తున్న‘నానుమ్‌ రౌడీదాన్‌’ లో నటిస్తోంది..ఈ మూవీ మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని ప్రచారం.తాజాగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వీరిద్దరిని టార్గెట్ చేస్తూ  నటులు మన్సూర్ ఆలీఖాన్ , పార్తిబన్ లుసెటైర్లు విసిరారు.మండుటెండలోనూ జంట పక్షులుగా విఘ్నేష్‌ - నయనతార ముచ్చుటించుకోవడం ఆశ్చర్యం కలిగించిందని మన్సూర్ అంటే‌... దేన్నయినా ‘కరెక్ట్‌’ చేయగల సత్తా విఘ్నేష్‌కి ఉందని  పార్తిబన్‌ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.  దీంతో విఘ్నేష్‌ - నయనతార మధ్య ఏదో ఉందన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. సెట్‌లో జరిగిన విషయాలను తమదైన వాక్చాతుర్యంతో విలేకరుల ముందుంచి కొత్త చర్చకు తెరలేపారు.మరి నయతార మూడోవ లవ్ స్టోరీ అయినా సక్సెస్ అవుతోంది లేదా చూడాలి.., దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో పడిందన్న వార్త  మొన్నటివరకు పుకారుగానే ఉండేది..కానీ తాజాగా  ఆ వార్త నిజమేనని  సమాధానాలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్  తెరకెక్కిస్తున్న‘నానుమ్‌ రౌడీదాన్‌’ లో నటిస్తోంది..ఈ మూవీ మొదలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని ప్రచారం.తాజాగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వీరిద్దరిని టార్గెట్ చేస్తూ  నటులు మన్సూర్ ఆలీఖాన్ , పార్తిబన్ లుసెటైర్లు విసిరారు.మండుటెండలోనూ జంట పక్షులుగా విఘ్నేష్‌ - నయనతార ముచ్చుటించుకోవడం ఆశ్చర్యం కలిగించిందని మన్సూర్ అంటే‌... దేన్నయినా ‘కరెక్ట్‌’ చేయగల సత్తా విఘ్నేష్‌కి ఉందని  పార్తిబన్‌ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.  దీంతో విఘ్నేష్‌ - నయనతార మధ్య ఏదో ఉందన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. సెట్‌లో జరిగిన విషయాలను తమదైన వాక్చాతుర్యంతో విలేకరుల ముందుంచి కొత్త చర్చకు తెరలేపారు.మరి నయతార మూడోవ లవ్ స్టోరీ అయినా సక్సెస్ అవుతోంది లేదా చూడాలి....

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment