తాజా వార్తలు

Sunday, 4 October 2015

వచ్చే విద్యాసంవత్సరంలో కేజీ టూ పీజీ ఉచితవిద్య-కడియం

వచ్చే ఏడాది నుంచి కేజీ టు పీజీ విద్యా ప్రవేశపెడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తేల్చిచెప్పారు. నూతన విద్యాపాలసీకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే అందరి సలహాలు తీసుకుంటున్నామన్నారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు కడియంశ్రీహరి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపనలు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment