తాజా వార్తలు

Saturday, 31 October 2015

సబ్సిడీ కందిపప్పు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సునీత

చిత్తూరు జిల్లాలో మంత్రి పరిటాల సునీత పర్యటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె కందిపప్పు విక్రయ కేంద్రంలో కందిపప్పుని పంపిణీ చేసారు. రేషన్ కార్డ్ దారులకు కేజీ 50 రూపాయలకే పంపిణీ చేస్తున్నామని, గత నాలుగు నెలలుగా తక్కువ ధరలకే విక్రయిస్తున్నామని తెలిపారు. అదే విధంగా ప్రతీ షాప్ లోనూ కేజీ 140కే అమ్మబడతాయని.. అసలు ధర 210 ఉండగా దాన్ని తగ్గించి 140కే అందిచేందుకు చర్యలు తీసుకున్నామని ఆమె తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment