తాజా వార్తలు

Friday, 30 October 2015

వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన టీఆర్ ఎస్

వరంగల్ ఎంపీ అభ్యర్థిని టీఆర్ ఎస్ ప్రకటించింది. టీఆర్‌ఎస్ అధిష్టానం పసునూరి దయాకర్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇవాళ వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో సమావేశమైన సీఎం కేసీఆర్ అభ్యర్థి ఎంపికపై ఈమేరకు తుది నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నిన్నటి నుంచి మీడియాలో గుడిమళ్ల రవికుమార్‌ పేరు హల్ చల్ చేసింది. కానీ చివరి నిముషంలో పార్టీ అధిష్టానం పసునూరి పేరును ఖరారు చేసింది. రవికుమార్ కు.. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రముఖ స్థానాన్ని కల్పించాలని సీఎం నిర్ణయించారని సమాచారం. 
« PREV
NEXT »

No comments

Post a Comment