తాజా వార్తలు

Sunday, 4 October 2015

లక్ష్మీరాయ్..పవన్ తో దిగేసింది

లక్ష్మీరాయ్..పవన్ తో సెల్ఫీ మోజును తీర్చుకున్నది. అంతేకాకుండా లక్ష్మీరాయ్  షూటింగ్ లొకేషన్‌లో పవన్‌తో సెల్ఫీ దిగి సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయమై బ్యూటీ మాట్లాడుతూ నేను మీ కందరికీ వాగ్దానం చేశా. నేను అన్నట్టుగానే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ఆయన అభిమానులు, నా అభిమానులు సంతోషపడేలా ఓ సెల్ఫీ దిగి మీకందిస్తున్నానంటూ ట్విట్టర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది.  ప్రస్తుతం ఈ గబ్బర్‌సింగ్‌తో చేస్తున్న ప్రత్యేక సాంగ్ షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సాంగ్ నానక్‌రాంగూడలో షూట్ చేస్తోంది చిత్రయూనిట్. 
« PREV
NEXT »

No comments

Post a Comment