తాజా వార్తలు

Thursday, 8 October 2015

ప్రేమ్ రతన్ ధన్ పాయే రికార్డు

సల్మాన్ తాజా సినిమా ‘ప్రేమ్ రతన్ ధన్ పాయే’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ నెల 1న రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కు ఇప్పటికే కోటికి పైగా హిట్స్ నమోదయ్యాయి. ఈ సినిమాలోని పాట కూడా సల్లూభాయ్ ఫ్యాన్స్ కు తెగ నచ్చుతోంది. కేవలం ఒక్క రోజులోనే పది లక్షలకు పైగా హిట్స్ తో ప్రేమ్ లీలా వీడియా సాంగ్ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో సల్మాన్ సరసన సోనమ్ కపూర్ నటించింది. రాజశ్రీ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా… సూరజ్ భర్‌ జత్యా దర్శకత్వం వహించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment