తాజా వార్తలు

Wednesday, 21 October 2015

రానా భార్య ఎవరో తెలుసా...?


ఏంటి టైటిల్ చూసి రానా కు భార్య ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అదేమీ లేదండి మీము చెపుతుంది బాహుబలి చిత్రం లో భాల్లలదేవ క్యారెక్టర్ లో అదరగొట్టిన రానా మొదటి పార్ట్ లో రానా భార్య ఎవరో మనకు చెప్పలేదు రాజమౌళి..కానీ బాహుబలి సెకండ్ పార్ట్ లో రానా భార్య ఎంట్రీ కాబోతుందని సమాచారం..
ఆ పాత్ర గాను హీరోయిన్ శ్రియ ను ఎంపిక చేయబోతునట్లు వార్తలు వినిపిస్తున్నాయి..గతం లో చత్రపతి చిత్రం లో రాజమౌళి తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నందున రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడని , అలాగే హాఫ్ స్క్రీన్ లో రానా కు , శ్రియ కు మంచి కెమిస్ట్రీ ఉన్నదున వీరిద్దరికీ సరిగ్గా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు..ఈ విషయం ఫై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు..రాజమౌళి ఎప్పుడు ట్విట్టర్ లో పెడతాడో చూడాలి మరి.
Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment