తాజా వార్తలు

Saturday, 3 October 2015

రఘవీరా కోసం శాంతికపోతాలు బలి

 పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహానికి పావురం బలి అయ్యింది. ఏపీ పీసీీసీ చీఫ్ రఘువీరారెడ్డికి స్వాగతం పలికేందుకు పావురాలను హింసిచారు. కొవ్వూరుకు విచ్చేసిన రఘువీరాకు వెరైటిగా స్వాగతం చెప్పాలనుకున్నారు అక్కడి కార్యకర్తలు. ఈ క్రమంలో తారాజువ్వలకు పావురాలను కట్టి ఎగరవేశారు. దీంతో పావురాలన్ని చనిపోయాయి. కార్యకర్తల చర్యపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment