తాజా వార్తలు

Wednesday, 7 October 2015

ప్రత్యేక హోదా కోసం దేనికైనా సిద్ధం-రోజా

ప్రత్యేక హోదా కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు రోజా. చంద్రబాబు కేవలం తన వ్యాపారల కోసమే విదేశీ పర్యటనలకు వెళుతున్నారని ఆరోపించిన వైసీపీ నేతలు.. ఫారిన్‌ టూర్‌ల వల్ల ఒక్క విదేశీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని విమర్శించారు. గుంటూరులో జగన్‌ చేపడుతున్న ప్రత్యేక హోదా దీక్షలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.    
« PREV
NEXT »

No comments

Post a Comment