తాజా వార్తలు

Sunday, 11 October 2015

సానియా జోడికి వరుసగా నాలుగో టైటిల్

టెన్నిస్ డబుల్స్ లో  సానియా మీర్జా-హింగీస్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. బీజింగ్ లో జరుగుతున్న చైనా ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ ను సానియా-హింగిస్ జోడీ కైవసం చేసుకుంది. ఫైనల్ లో చింగ్ చాన్- యంగ్ జాన్ చాన్ జోడీపై 6-7, 6-1, 10-8 తేడాతో విజయం సాధించారు. మహిళల డబుల్స్ లో సానియా-హింగిస్ జోడీ ఖాతాలో ఇది వరుసగా నాలుగో టైటిల్. మొత్తం సీజన్ లో ఎనమిదో టైటిల్ ను ఈ జోడీ సొంతం చేసుకున్నది. 
« PREV
NEXT »

No comments

Post a Comment