తాజా వార్తలు

Saturday, 3 October 2015

జోరుమీద సానియా జోడి

వరుస గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ జోరును కొనసాగిస్తూ సానియా జోడీ మరో టైటిల్‌ కైవసం చేసుకుంది. సానియా జోడీ ఖాతాలో వుహాన్‌ ఓపెన్‌ టైటిల్‌ కూడా చేరింది. టాప్‌ సీడ్‌ సానియా-హింగిస్‌ జోడీ.. వుహాన్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ ఫైనల్లో గ్రాండ్‌ విక్టరీ సాధించింది. వరుస సెట్లలో 6-2, 6-3తో రొమేనియా ద్వయం కమెలియా-మోనికాపై గెలుపొందారు. యుఎస్‌ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ తర్వాత సానియా జోడీకి ఇది వరుసగా రెండో టైటిల్‌. ఇటీవల గ్వాంగ్జూ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గింది.
« PREV
NEXT »

No comments

Post a Comment