తాజా వార్తలు

Saturday, 17 October 2015

పవన్ ని కలవాలంటే ఎవరైనా సర్దార్ సెట్లోకి వెళ్ళాల్సిందే.....!పవన్ ప్రస్తుతం సర్దార్ సినిమా షూటింగ్ లో వున్న సంగతి తెలిసిందే. పవన్ ని కలవాలంటే ఎవరైనా సర్దార్ సెట్లోకి వెళ్ళాల్సిందే. అందుకు రాజకీయ నాయకులు, సినిమా వారు ఎవరూ మినహాయింపు కాదు. తాజాగా రామ్ చరణ్ తన బాబాయ్ ని కలిసేందుకు అక్కడికి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే అదే సెట్లో మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దర్శనమివ్వడం చర్చకు దారితీస్తోంది. పక్కన అలీ వున్నా పవన్ సన్నిహితుడనో లేదా ఆ సినిమాలో వేషం కూడా వేసుండొచ్చు అని అనుకోవచ్చు. సుప్రీమ్ సినిమాలో సాయి నటిస్తున్నా పోలీస్ పాత్ర కాదు. ఇంతకీ సాయి ఖాకీ కట్టింది సుప్రీమ్ కోసమా లేక సర్దార్ కోసమా...?

Film Desk
« PREV
NEXT »

No comments

Post a Comment