తాజా వార్తలు

Sunday, 4 October 2015

బీసీసీఐ నూతన అధ్యక్ష్యడిగా శశాంక్ మనోహర్

భారత క్రికెట్ నియంత్రణ మండలి నూతన అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోర్డు అధ్యక్షుడిగా ఉన్న జగన్‌మోహన్ దాల్మీయా  సెప్టెంబర్ 20న మరణించడంతో అధ్యక్ష పదవి ఖాళీ అయింది. దీంతో అధ్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొదట్లో ఈ పదవికి భారీ పోటీ ఏర్పాడినా తర్వాత మనోహర్ ఒక్కరే రేసులో నిలిచారు. ఎవ్వరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో శశాంక్ ఎన్నిక ఏకగ్రీవమైంది.
« PREV
NEXT »

No comments

Post a Comment