తాజా వార్తలు

Thursday, 8 October 2015

యోగాతోనే స్లిమ్

 ప్రతిరోజూ యోగా చేస్తాను. అంతే కాకుండా జిమ్‌లో ప్రత్యేకంగా ట్రైనర్ సూచించిన వర్కవుట్‌లు క్రమంతప్పకుండా చేస్తుంటాను. డ్యాన్స్ చేయడమంటే నాకు చాలా ఇష్టం. ఇది కూడా ఒక విధంగా ఎక్సర్‌సైజే కదా. ఇవన్నీంటినీ తూచా తప్పకుండా పాటిస్తున్నాను కాబట్టే నేను ఇంత స్లిమ్‌గా...గ్లామర్‌గా కనిపిస్తున్నాను అంటుంది శృతిహాసన్. ఇదే నా గ్లామర్ సహస్యం అని తెలిపింది. ఆమె మరిన్ని విశేషాలు తెలియజేస్తూ నేను యోగాని ఎక్కువగా ఇష్టపడతాను. ఎందుకంటే రోజూ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరి మనసు తేలికవుతుంది.  
« PREV
NEXT »

No comments

Post a Comment