తాజా వార్తలు

Saturday, 3 October 2015

సోనూ సూద్ కు బంపర్ ఆఫర్

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మంచి నటుడుగా గుర్తింపు తెచుకొన్న సోనూ సూద్ బంపర్ ఆఫర్ కొట్టేశాడు. సోనూ సూద కు హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఉంది. హాలీవుడ్ నటుడు జాకీచాన్ హీరోగా నటిస్తున్న 'కుంగ్ ఫూ యోగా' చిత్రంలో సోనూసుద్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రస్తుతం దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకొంటుంది. ఈ సినిమా బీజింగ్ తో పాటు ఇండియాలో చిత్రీకరణ జరుపుకోవడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment