తాజా వార్తలు

Tuesday, 6 October 2015

అమ్మో...ఆ యాడ్..నేను చేయను

ఓ ఫేస్‌ క్రీమ్‌ యాడ్‌లో నటించడానికి తమన్నా నో చెప్పేసిందంట. ఆ ఫేస్‌క్రీమ్‌ వాడితే ముఖ వర్చస్సు పెరుగుతుందనీ, రంగు వస్తారని తమన్నా చెప్పాలి. ఇందుకోసం రెమ్యునరేషన్‌ ఎంత అడిగినా ఇస్తామన్నారట నిర్వాహకులు. అయితే ఆ యాడ్‌ చేయను పొమ్మంది తమన్నా! ఆ యాడ్‌లో తను చెప్పినట్టు ముఖం రంగు మారకపోయినా. భవిష్యత్తులో కంపెనీ వారు ప్రకటించిన ఫలితాలు రాకపోయినా, తన మీద కేసు పెట్టే అవకాశం ఉందని తమన్నా భయపడింది. సరిగ్గా ఇలాంటి కేసుల్లోనే పలువురు సినీ నటులు ఇరుక్కున్న సందర్భాలు గుర్తుకు వచ్చి తమన్నా ఆ యాడ్‌లో నటించకూడదన్న నిర్ణయం తీసుకుందట!
« PREV
NEXT »

No comments

Post a Comment